వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ

by సూర్య | Wed, Aug 10, 2022, 10:51 PM

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు.ఈ సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ సినిమా టీవీలో సందడి చేయనుంది.ఆగస్ట్ 14న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్‌ మాలో ఆదివారం నాడు ప్రసారం కానుంది.  

Latest News
 
మనోజ్ బాజ్‌పేయీ కొత్త చిత్రం ‘ఘూస్‌ఖోర్‌ పండత్‌’ పేరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. Thu, Feb 12, 2026, 03:48 PM
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు: అర్జున్ Thu, Feb 12, 2026, 03:40 PM
అకీరా నందన్ మొదటి చిత్రానికి అడివి శేష్ దర్శకుడా? Thu, Feb 12, 2026, 03:10 PM
చీరకట్టులో రుక్మిణి వసంత్...అందం అదుర్స్..!! Thu, Feb 12, 2026, 03:10 PM
ఉదిత్ నారాయణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మొదటి భార్య Thu, Feb 12, 2026, 03:08 PM