![]() |
![]() |
by సూర్య | Wed, Aug 10, 2022, 10:26 PM
సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'బుజ్జీ ఇలారా'.ఈ సినిమాలో చాందిని అయ్యంగార్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకి అంజి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా ఆగస్ట్ 19న థియేటర్లలో విడుదల కాబోతుంది అని తెలిపారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు.
Latest News