![]() |
![]() |
by సూర్య | Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో సినీ నటి టబు తీవ్రంగా గాయపడింది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ప్రస్తుతం భోలా సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాలో టబు పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా గ్లాస్ పగిలి టబు కన్ను, నుదిటిపై గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
Latest News