షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి

by సూర్య | Wed, Aug 10, 2022, 09:22 PM

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి షూటింగ్‌లో గాయపడ్డారు. తన కాలు విరిగిందని శిల్పాశెట్టి బుధవారం సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటో వైరల్‌గా మారింది. షూటింగ్ సమయంలో కాలు విరగడంతో 6 వారాల పాటు షూటింగ్‌కు దూరంగా ఉంటానని శిల్పాశెట్టి తెలిపింది. త్వరలోనే కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటానని చెప్పింది.  

Latest News
 
"తెలంగాణలో అఖండ 2 టికెట్ ప్రైస్ బూస్ట్! కొత్త రేట్లు బయటకు!" Thu, Dec 04, 2025, 07:59 PM
సినిమాలు వదిలి స్కూల్‌కు వెళ్తున్న స్టార్ హీరోయిన్ Thu, Dec 04, 2025, 07:39 PM
ఇళయరాజా పాటల వివాదం.. రూ.50 ల‌క్ష‌ల‌తో మైత్రీ మూవీస్ సెటిల్మెంట్ Thu, Dec 04, 2025, 04:14 PM
హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈషా చూడొద్దు: బన్నీ వాసు Thu, Dec 04, 2025, 03:27 PM
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్‌టైమ్ 3 గంటల15 నిమిషాలు! Thu, Dec 04, 2025, 03:16 PM