by సూర్య | Wed, Aug 10, 2022, 10:47 AM
ఏడాది మొత్తం సిక్స్ ప్యాక్ తో కనిపించే ఏకైక హీరో సల్మాన్ ఖాన్. అందుకే కండల వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా సల్మాన్ జిమ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సల్మాన్ జిమ్ చేస్తూ.. సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సల్మాన్ టైగర్ 3, కభీ ఈద్ కబీ దీపావళి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవిగాక.. అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా', షారుఖ్ ఖాన్ 'పరాన్', మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాల్లో గెస్ట్ రోల్ లో మెరవబోతున్నారు.
Latest News