![]() |
![]() |
by సూర్య | Sat, Aug 06, 2022, 02:17 PM
అనుప్ బండారి డైరెక్షన్ లో స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోనా' సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పోస్టివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.81 కోట్లు వసూలు చేసింది.
విక్రాంత్ రోనా కలెక్షన్స్
నైజాం: 1.54కోట్లు
సీడెడ్: 49L
UA:48L
ఈస్ట్: 31L
వెస్ట్: 21L
గుంటూరు: 34L
కృష్ణ: 29L
నెల్లూరు: 15L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్ :-3.81కోట్లు (7.55కోట్ల గ్రాస్)