'KGF-2' టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Sat, Aug 06, 2022, 02:19 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన 'KGF-2' సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 602.60 కోట్లు వసూలు చేసింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో కీలక పాత్రలలో నటించారు.
'KGF చాప్టర్ 2' కలెక్షన్స్ ::::
నైజాం : 42.93కోట్లు
సీడెడ్ : 12.03కోట్లు
UA : 7.94కోట్లు
ఈస్ట్ : 5.59కోట్లు
వెస్ట్ : 3.66కోట్లు
గుంటూరు : 4.95కోట్లు
కృష్ణా : 4.31కోట్లు
నెల్లూరు : 2.84కోట్లు
AP-TS టోటల్ : 84.25కోట్లు (136.85కోట్ల గ్రాస్)
కర్ణాటక : 106.415కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 84.25కోట్లు
తమిళనాడు : 55.50కోట్లు
కేరళ : 32.40కోట్లు
హిందీ + ROI : 223.50కోట్లు
ఓవర్సీస్ : 100.80కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్:602.60కోట్లు (1228.00కోట్ల గ్రాస్)

Latest News
 
ఒకేసారి విడుదలకి సిద్దమౌతున్న 3 చిత్రాలు Tue, Sep 26, 2023, 01:26 PM
ఇందులో పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూస్తే షాక్ Tue, Sep 26, 2023, 01:16 PM
అందరికి ఈ సినిమా స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది Tue, Sep 26, 2023, 01:12 PM
మాకు తెలియకుండా విగ్రహం పెట్టారు Tue, Sep 26, 2023, 01:06 PM
విజయ్ దేవరకొండ​ సినిమా నుంచి శ్రీలీల ఔట్​ Tue, Sep 26, 2023, 12:35 PM