'ది వారియర్' వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Sat, Aug 06, 2022, 02:16 PM

లింగుస్వామి దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, కృతి శెట్టి నటించిన "ది వారియర్" సినిమా జులై 14, 2022న థియేటర్లలో విడుదల అయ్యింది. యాక్షన్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 21.54 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్::
నైజాం - 6.03కోట్లు
సీడెడ్ - 3.33కోట్లు
UA - 2.54కోట్లు
ఈస్ట్ – 1.42కోట్లు
వెస్ట్ - 1.22కోట్లు
గుంటూరు - 2.07కోట్లు
కృష్ణ -1.06కోట్లు
నెల్లూరు –71L
టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలెక్షన్స్: 18.34కోట్లు (28.48కోట్ల గ్రాస్)
KA+ROI:1.20కోట్లు
OS:0.76కోట్లు
తమిళం: 1.43కోట్లు
మొత్తం ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్లు :21.54కోట్లు (37.16కోట్ల గ్రాస్)

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM