హన్సిక న్యూ మూవీ అప్డేట్

by సూర్య | Mon, May 23, 2022, 10:15 PM

కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు హన్సిక మోత్వానీ ప్రస్తుతం కేరాఫ్ అడ్రెస్ గా ఉంది. ప్రస్తుతం 'మై నేమ్ ఈజ్ శృతి' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తుంది హన్సిక. ఈ సినిమాకు శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహిస్తుండగా వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల అటెన్షన్ ను గ్రాస్ప్ చేసింది. చర్మం వలిచి బిజినెస్ చేస్తామంటున్నారు ఏం చెయ్యాలి? వాళ్లను అంటూ హాన్సిక చెప్పే డైలాగ్‌తో టీజర్ చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. టీజర్ తర్వాత ఈ మూవీ నుండి మెరిసేలే ..మెరిసేలే  అనే హార్ట్ టచింగ్ సాంగ్ విడుదలైంది. ఈ పాటకు కూడా రెస్పాన్స్ బావుంది. చిత్రబృందం సమాచారం మేరకు ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందంట. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరిపి త్వరలోనే చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించనుంది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM