'లాల్ సింగ్ చద్దా' ట్రైలర్ ఈ తేదీన విడుదల కానుందా?

by సూర్య | Sat, May 21, 2022, 07:06 PM

అద్వైత్ చందన్ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి "లాల్ సింగ్ చద్దా" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా 1994లో రిలీజ్ అయినా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ "ఫారెస్ట్ గంప్" హిందీ రీమేక్. ఈ సినిమాలో కరీనా కపూర్, నాగ చైతన్య, మోనా సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజా రిపోర్ట్స్ ప్రకారం, దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29న జరగనున్న ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేయడానికి అమీర్ ఖాన్ ప్లాన్‌ చేస్తున్నట్లు తాజా సమాచారం. ఈ సినిమా 2022 ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM