సమ్మతమే లోని బావ తాకితే సాంగ్ అవుట్

by సూర్య | Sat, May 21, 2022, 07:09 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో కిరణ్ అబ్బవరం ఒక్కరు. ఈ హీరో ప్రస్తుతం రొమాంటిక్ లవ్ స్టోరీ ట్రాక్ లో రానున్న 'సమ్మతమే' సినిమాలో కనిపించనున్నారు. చాందిని చౌదరి ఈ సినిమాలో కిరణ్ సరసన జంటగా నటిస్తోంది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని భావిస్తున్నారు. జూన్ 24, 2022న ఈ సినిమా థియేటర్లలో విదుదల కానుంది. తాజాగా ఇప్పుడు 'బావ తాకితే' అనే రెట్రో పాటను మూవీ మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. సనాపతి భరద్వాజ్ పాత్రుడు కంపోస్ చేసిన ఈ పాటను మల్లికార్జున్, మాళవిక రొమాంటిక్‌గా పాడారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించారు. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM