సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ఎఫ్ 3'

by సూర్య | Sat, May 21, 2022, 11:57 AM

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న "ఎఫ్3" సినిమా మే 27, 2022న థియేటర్లలో రిలీజ్ కానుంది. తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం కోసం అందరు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంగీత, అంజలి ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్‌తో పాటు అన్ని ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుని 2 గంటల 28 నిమిషాల రన్ టైమ్ తో క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది. మూవీ మేకర్స్ ఇదే విషయాని తెలియజేసేందుకు ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

Latest News
 
'పతంగ్‌' టీజర్ లాంచ్ ఈవెంట్ కి టైమ్ లాక్ Thu, May 02, 2024, 02:43 PM
నటి వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. Thu, May 02, 2024, 12:41 PM
ఈ సినిమా నాకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది : యాక్టర్ నిఖిల్ Thu, May 02, 2024, 11:26 AM
ప్రముఖ గాయని కన్నుమూత Thu, May 02, 2024, 10:25 AM
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM