'హరి హర వీర మల్లు' సినిమా గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Sat, May 21, 2022, 11:59 AM

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "హరి హర వీర మల్లు" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా ట్రాక్ లో భారీ స్థాయిలో మౌంట్ చేయబడుతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. 'హరిహరవీరమల్లు' సినిమాలో సిజ్లింగ్ బ్యూటీ నోరా ఫతేహి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ పాన్-ఇండియా మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Latest News
 
ఛార్మి లేటెస్ట్ లుక్ Fri, Apr 19, 2024, 02:17 PM
రోడ్డు ప్రమాదానికి గురైన బుల్లితెర నటి Fri, Apr 19, 2024, 01:43 PM
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘టిల్లు స్క్వేర్’ Fri, Apr 19, 2024, 01:42 PM
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM