ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న హిందీ 'జెర్సీ' మూవీ

by సూర్య | Tue, May 17, 2022, 10:42 PM

హిందీలో షాహిద్ కపూర్ హీరోగా నటించిన సినిమా 'జెర్సీ'. తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాని అదే పేరుతో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీలో రీమేక్ చేశారు. హిందీలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.తాజాగా ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటిటి సంస్థ 'నెట్‌ఫ్లిక్స్‌'లో ఈ నెల 20 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. 

Latest News
 
రానా తమ్ముడి చేతుల మీదుగా ... అనన్యా నాగళ్ళ కొత్త సినిమా ప్రారంభం Wed, Jul 06, 2022, 07:47 PM
అనుష్క పోషించిన ఐకానిక్ రోల్ లో అనసూయ భరద్వాజ్..! Wed, Jul 06, 2022, 07:07 PM
ఆ విషయంలో తారక్ పై చెర్రీ దే పై చేయి..! Wed, Jul 06, 2022, 06:22 PM
NTR 30లో తారక్ సరసన మిస్ ఇండియా...కుదరదంటున్న కన్నడ బ్యూటీ? Wed, Jul 06, 2022, 05:40 PM
మ్యూజికల్ అప్డేట్ తో ప్రమోషన్స్ షురూ చేసిన "లైగర్" Wed, Jul 06, 2022, 05:25 PM