అలరిస్తున్న రామ్ 'ది వారియర్' టీజర్

by సూర్య | Sat, May 14, 2022, 09:42 PM

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని 'ది వారియర్' పేరుతో తెలుగు, తమిళం ద్విభాషా సినిమా చేస్తున్నాడు. కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి లింగుసామి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. రామ్ తన కెరీర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. కొన్ని రోజుల క్రితం వచ్చిన 'బుల్లెట్ సాంగ్' ఇప్పటికే 20 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేయగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శనివారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్ పాత్రను ఆయన అభిమానులను అలరించేలా చక్కగా తీర్చిదిద్దారు.

Latest News
 
'NBK #107' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:49 PM
'మేజర్' మూవీ అప్డేట్ Tue, May 17, 2022, 11:13 PM
బాలకృష్ణ నివాసం వైపు దూసుకెళ్లిన వాహనం Tue, May 17, 2022, 11:04 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న హిందీ 'జెర్సీ' మూవీ Tue, May 17, 2022, 10:42 PM
'ఎఫ్ 3' మూవీ నుండి 'లైఫ్ అంటే అట్టా ఉండాలా..' సాంగ్ రిలీజ్ Tue, May 17, 2022, 09:46 PM