కాస్ట్లీ గిఫ్ట్‌తో నవదీప్‌ని సర్ప్రైస్ చేసిన స్టార్ హీరో

by సూర్య | Sat, May 14, 2022, 01:56 PM

గౌతమ్ SSC, చందమామ మరియు ఆర్య 2 వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందిన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవదీప్ ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ తో  బిజీగా ఉన్నాడు. తాజాగా ఇప్పుడు ఈ హీరోకి ఒక స్టార్ హీరో నుంచి స్పెషల్ గిఫ్ట్ లభించింది. తనకి ఇచ్చిన గిఫ్ట్ ని నవదీప్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేసాడు. తనకి గిఫ్ట్ ఇచ్చిన ఆ స్టార్ హీరో మరిఎవరో కాదు మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ బహుమతిగా ఇచ్చిన ఎయిర్‌పాడ్‌ల ఫోటోని నవదీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'ప్రేమ అనంతమైనప్పుడు, బహుమతులు సందర్భం లేకుండా ఉంటాయి. థాంక్స్ బావ్స్ అల్లు అర్జున్ ఈ సమాజం ఒప్పుకోకపోవున ఆండ్రాయిడ్ తో ఎయిర్‌పాడ్‌ వాడతా' అంటూ ఈ ఫోటోకి కాప్షన్ ఇచ్చాడు. నవదీప్ ప్రస్తుతం అవనీంద్ర దర్శకత్వం వహించిన 'లవ్ మౌళి' లో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Latest News
 
పింక్ డ్రెస్ లో పాయల్ పరువాల విందు Tue, Nov 29, 2022, 12:55 PM
మల్టీ కలర్ డ్రెస్ లో సీతాకోక చిలుకలా ప్రగ్యా జైస్వాల్ Tue, Nov 29, 2022, 12:50 PM
సూథింగ్ మెలోడీ 'వెన్నెల వెన్నెల' సాంగ్ కు 3 M వ్యూస్ ..!! Tue, Nov 29, 2022, 12:40 PM
అనుపమ డ్రాప్.. 'డీజే టిల్లు'కు జోడిగా 'ప్రేమమ్' బ్యూటీ ..!! Tue, Nov 29, 2022, 12:27 PM
ఇన్స్టాలో మెగాపవర్ స్టార్ రిమార్కబుల్ ఫీట్ ..!! Tue, Nov 29, 2022, 12:14 PM