'బంగార్రాజు' సినిమా మీకు పండుగను గుర్తు చేస్తుంది : నాగచైతన్య

by సూర్య | Thu, Jan 13, 2022, 11:03 PM

అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కలిసి నటించిన సినిమా 'బంగార్రాజు'. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది.ఈ  సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ  సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.ఈ  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య మాట్లాడుతూ రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో  బ్రేకప్ సీన్ లో ఎంత ఎనర్జీ ఉందో బంగార్రాజు సినిమా లో ప్రతి సీన్ కూడా అంతే ఎనర్జీ. నాన్న అందరూ పండగలాంటి సినిమా అంటుంటారు ఇది  నిజంగా పండగలాంటి సినిమా.తెలుగు అభిమానులతో సంక్రాంతికి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ సినిమా పండుగను గుర్తు చేస్తుంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.ఈ సినిమా ప్రారంభం కాగానే ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందా అని నాన్నను అడిగాను పండగ రోజున సినిమా రిలీజ్ అవుతుంది అని నాన్న అన్నారు.ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు అని నాగచైతన్య  తెలిపారు.

Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM