![]() |
![]() |
by సూర్య | Thu, Jan 13, 2022, 10:42 PM
సీనియర్ హీరో మోహన్ బాబు కీలక ప్రకటన చేసారు.నా జీవిత లక్ష్యం ఇప్పుడు వినూత్న అభ్యాస విశ్వంలోకి చేరుకుంది అని అయన తెలిపారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీని కృతజ్ఞతతో మీకు అందిస్తున్నాను. మీ ప్రేమే నా బలం, ఈ కలను మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అని మోహన్ బాబు తన కల నెరవేరిందని ట్విట్టర్‌లో తెలిపారు.తిరుపతిలో ప్రముఖ శ్రీ విద్యా నికేతను విద్యా సంస్థను ప్రారంభించారు. ఇప్పుడు మోహన్ బాబు ఎంబీయూ యూనివర్సిటీ పేరుతో తిరుపతిలో 'మోహన్ బాబు యూనివర్సిటీ'ని ప్రారంభించారు.
Latest News