తాప్సీ 'లూప్ లాపేట' మూవీ ట్రైలర్ రిలీజ్

by సూర్య | Thu, Jan 13, 2022, 10:21 PM

తాప్సీ హీరోయినిగా నటించిన సినిమా 'లూప్ లాపేట'.జర్మన్ హిట్ చిత్రం ‘రన్ లోలా రన్’ మూవీని బాలీవుడ్ లో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాకి ఆకాష్‌ భాటియా దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా-ఎలిప్సిస్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మించాయి.ఈ సినిమా ఫిబ్రవరి 4న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్  కానుంది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM