మాస్ రాజా 'రావణాసుర' మూవీ ప్రారంభోత్సవానికి మెగాస్టార్

by సూర్య | Thu, Jan 13, 2022, 09:44 PM

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'రావణాసుర'. ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న లాంఛనంగా ప్రారంభం కానుంది.ఈ సినిమా ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు చిత్రబృందం అధికారికంగా తెలిపింది. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM