ముఖచిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్

by సూర్య | Tue, Jan 11, 2022, 10:22 AM

వికాస్ వశిష్ట్య ప్రియవడ్లమాని, చైతన్య రావ్, ఆయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ముఖచిత్రం'. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా ఫస్టుకన్ను విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 'కలర్ ఫోటో' సినిమాతో సక్సెస్ సాధించిన దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందించారు. నిర్మాత ఎస్ కే ఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్,


మోహన్ యల్ల ముఖచిత్రం సినిమా నిర్మిస్తున్నారు. గంగాధర్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. వినోదాత్మక కథ, కథనంతో తెరకెక్కిస్తున్నారు. విడుదలైన ఫస్టుక్ లో వికాస్ వశిష్ట చైతన్యరావు, ఆయేషా ఖాన్, ప్రియ వడ్లమాని రెండు పాత్రల్లో నటిస్తోంది. ఒక పాత్ర ఆధునిక యువతిగా, మరోపాత్ర పూర్తి సంప్రదాయంగా చీరకట్టులో ఉంది. 

Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM