అన్ని చూపిస్తా అంటున్న దిషా పఠాని

by సూర్య | Mon, Jan 10, 2022, 12:34 PM

బాలీవుడ్ లో తన ఖంటు ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి  దిషా పఠాని. భాగీ 3, సంఘమిత్ర , ఏక్ విల్లన్  లాంటి ఎన్నో సినిమాలలో నటించి తన అంద చందాలతో సొంతంగా అభిమానులను సంపాదించుకున్న నటి ఈమె. ఐతే ఈమె తెలుగు ప్రేక్షకులకు మరియు సినిమా ప్రియులకు పెద్దగా పరిచయం లేదు అనే చెప్పాలి. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో నాగ బాబు కుమారుడు వరుణ్ తేజ్ నటించిన  "లోఫర్ " అనే సినిమా వచ్చింది గుర్తుందా ....? ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ఐతే ఎప్పుడు హాట్ గా కనిపించడం ఈమె ప్రత్యేకత. తాజాగా ఈమె బీచ్ లో దిగిన ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటో ఒకటి అభిమానులకు పంచుకుంది.  ఇప్పుడు ఆ ఫోటో చాల బోల్డ్ గా ఉండేసరికి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM