బండ్ల గణేష్ అనారోగ్యం, ఇంట్లోనే వైద్యం

by సూర్య | Mon, Jan 10, 2022, 12:36 PM

బండ్ల గణేష్ అంటే తెలియని తెలుగు  సినిమా ప్రియులు ఉండరు. ఇతను నటుడిగా వచ్చి తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ గా తర్వాత నిర్మాతగా ఎదిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఇతను ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కడం కూడా చూసాము. దీనికి సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేసారు. ఐతే మారుతున్న పరిస్థితుల వలన , కోవిద్ ప్రభావాల వలన గణేష్ అనారోగ్య పాలయ్యాడు. దీనికి సంబంధించి అపోలో  హాస్పిటల్ నుండి గణేష్ ఇంటికి వైద్య బృందం వచ్చి తనకు  వైద్య సేవలు అందించారు అని , నా మీద ఇంత జాగర్తలు తీసుకున్నంతుకు న తరపున వైద్య సిబ్బందికి ధన్యవాదాలు అని సోషల్ మీడియా వేదికగా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.  


 


 

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM