సత్యదేవ్ స్కైల్యాబ్ సినిమా సాంగ్ రిలీజ్

by సూర్య | Fri, Nov 26, 2021, 12:53 AM

సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా స్కైల్యాబ్. ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించాడు. ఈ  సినిమాని  పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. ప్రశాంత్ విహారి ఈ సినిమాకి సంగీతాన్ని అందిచారు, తాజాగా ఈ సినిమాని నుంచి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు చిత్ర బృందం.ఈ సినిమా డిసెంబర్ 4న రిలీజ్ అవుతుంది.  


 

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM