శివ శంక‌ర్ మాస్ట‌ర్ కు హీరో ధ‌నుష్ సాయం

by సూర్య | Fri, Nov 26, 2021, 11:31 AM

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివ శంక‌ర్ మాస్టర్ కు క‌రోనా నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే. అయ‌న ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ఏఐజీ ఆస్ప‌త్రి లో చికిత్స తీసుకుటుంన్నాడు. కాగ ఆయ‌న ఆరోగ్య పరిస్థితి విష‌మం గా ఉంది. అలాగే ఆయ‌న కు చికిత్స చేసుకోవ‌డానికి ఆర్థికంగా వెన‌క‌బ‌డ్డాడ‌ని, ఆర్థిక సాయం కోసం త‌న కుటుంబ సభ్యులు చూస్తున్నార‌ని తెలిసింది. దీంతో ప‌లువురు సెల‌బ్రిటీలు సాయం చేస్తున్నారు. త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ కూడా కొరియో గ్రాఫ‌ర్ శివ శంక‌ర్ మాస్ట‌ర్ కు సాయం చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. కొరియో గ్రాఫ‌ర్ శివ శంక‌ర్ కు కరోనా వైర‌స్ ను కొలు కోవ‌డానికి అవ‌స‌రం అయిన వైద్య ఖ‌ర్చు ల కోసం ఆర్థిక సాయం చేస్తాన‌ని హీరో ధ‌నుష్ ప్ర‌క‌టించాడు.

Latest News
 
'తంగలన్' విడుదల అప్పుడేనా? Wed, May 08, 2024, 04:53 PM
దర్శకుడు ఆకాష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'అలనాటి రామచంద్రుడు' టీమ్ Wed, May 08, 2024, 04:48 PM
65M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గుంటూరు కారం' Wed, May 08, 2024, 04:45 PM
'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సెకండ్ ట్రాక్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 08, 2024, 04:38 PM
వరల్డ్ వైడ్ గా 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'అరణ్మనై 4' Wed, May 08, 2024, 04:36 PM