శుక్రవారం స్ట్రీమింగ్‌ కానున్న 'అద్భుతం'

by సూర్య | Fri, Nov 19, 2021, 12:17 AM

తేజ సజ్జా హీరోగా నటించిన సినిమా 'అద్భుతం', ఈ సినిమాలో శివాని రాజశేఖర్‌ తేజ సరసన నటించింది. ఈ సినిమాకి రామ్‌మల్లిక్‌ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాని  చంద్రశేఖర్‌ మొగుళ్ళ నిర్మించారు .ఈ సినిమా శుక్రవారం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM