'టెడ్డీ' డైరెక్టర్‌తో ఆర్య కొత్త సినిమా

by సూర్య | Thu, Nov 18, 2021, 11:34 PM

ఆర్య హీరోగా నటించిన సినిమా  టెడ్డీ. ఈ సినిమాకి  సౌందరరాజన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా OTTలో నేరుగా విడుదలై అయ్యంది.అయితే తాజాగా 'టెడ్డీ' విజయం తర్వాత ఇప్పటికే సెట్స్‌లో ఉన్న శక్తి సౌందరరాజన్ తదుపరి చిత్రాన్ని నిర్మించడానికి ఆర్య స్వయంగా ముందుకు వచ్చాడు. ఆర్య, ఐశ్వర్య లక్ష్మి, సిమ్రాన్ బగ్గా మరియు కావ్య శెట్టి ప్రధాన తారాగణంగా ఈరోజు ఈ చిత్రానికి 'కెప్టెన్' అనే టైటిల్‌ను ప్రకటించారు.

Latest News
 
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM