తిరుగులేని రికార్డు సొంతం చేసుకున్న బన్నీ సెన్సేషనల్ సాంగ్.!

by సూర్య | Wed, Nov 17, 2021, 08:58 AM

దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో  అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా గత ఏడాది వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించిన ఈ సినిమా సాంగ్స్, డ్యాన్స్‌లు కూడా హైలెట్‌గా నిలిచాయి. అయితే ఈ సినిమాలోని బుట్ట బొమ్మ వీడియో సాంగ్‌కి ముందు నుంచే ఎనలేని క్రేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన తెలుగు వీడియో సాంగ్‌గా నిలిచి తిరుగులేని రికార్డు సృష్టించింది. అయితే టాలీవుడ్ నుంచి అత్యధికంగా 700 మిలియన్ వ్యూస్ సాధించి 4.4 మిలియన్ లైక్స్ తో సరికొత్త రికార్డు సృష్టించింది.ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్ వారు మరియు చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM