బాలయ్య మూవీ లో శ్రుతి హాసన్

by సూర్య | Tue, Oct 26, 2021, 04:18 PM

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా లో  శృతి హాసన్ . గోపీచంద్ మలినేనిపై ఉన్న గౌరవంతో శృతి ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెపింది. ఈ ఏడాది గోపీచంద్ డైరెక్ట్ చేసిన 'క్రాక్' సినిమాతో సాలిడ్ రీఎంట్రీ ఇచ్చింది శృతి. ప్రస్తుతం ఆమె ప్రభాస్ తో 'సలార్' సినిమాలో నటిస్తోంది. తన డేట్స్ బిజీగా ఉన్నప్పటికీ బాలయ్య సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.ఈ సినిమాకి తమన్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్' Fri, Apr 26, 2024, 07:30 PM