సునీల్ అన్న పిక్ అదిరింది : మంచుమనోజ్

by సూర్య | Tue, Oct 26, 2021, 03:38 PM

సోషల్ మీడియా ల సునీల్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.సునీల్ సమస్యలను కాకుండా, అవకాశాలను చూడండి అంటూ సునీల్ ఈ ఫోటోకి క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో పై నెటిజన్లు తెగ లైక్స్ కొడుతున్నారు. ఇక ఈ ఫోటో పై మంచు మనోజ్ స్పందించడం జరిగింది. సునీల్ అన్న పిక్ అదిరింది అంటు చెప్పుకొచ్చాడు మంచుమనోజ్.ఈ కామెంట్ చేయడం వల్ల ఈ ఫోటో ఇంకా వైరల్ గా మారుతుంది. ఈ ఫోటోలో సునీల్ ఒక స్టైలిష్ లుక్ లో కనపడుతున్నాడు. ఏది ఏమైనా సునీల్ కమెడియన్ నుంచి హీరోగా, హీరోగా నుంచి విలన్ గా మారాడు.


 

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM