హాట్ డాన్స్ తో మతిపోగోట్టిన యాంకర్ విష్ణు ప్రియా!

by సూర్య | Sat, Jun 12, 2021, 12:57 PM

బుల్లితెరమీద డాన్సులతో అదరొట్టే యాంకర్స్ లో విష్ణు ప్రియ  ఒకరు. ఈమె ఇంతక ముందు పోరా పోవే ప్రోగ్రాంలో సుధీర్ తో కలిసి చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. ఆ ప్రోగ్రాంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అంటే అది విష్ణు ప్రియ – సుధీర్ ల రొమాంటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్. అంతేకాదు విష్ణు ప్రియ పండుగ స్పెషల్ ప్రోగ్రాంస్ లో కూడా శ్రీముఖి, రష్మి, వర్షిణి భానుశ్రీలతో పోటీ పడీ డాన్స్ చేసి ఆకట్టుకుంది. ముఖ్యంగా తన బెల్లీ డాన్స్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.సాహో ఫేం `బ్యాడ్ గాళ్` జాక్విలిన్ ఫెర్నాండెజ్ అద్భుత డ్యాన్సులతో అలరించిన ఓ హిందీ గీతానికి విష్ణు ప్రియ డ్యాన్సింగ్ మూవ్ మెంట్స్ కిరాక్ పుట్టించాయి. నాభి అందాల్ని ఎలివేట్ చేస్తూ విష్ణు ప్రియ బెల్లీ డ్యాన్స్ లతో చెలరేగిపోయింది. నడుము ఊపులతో ఒక రకంగా జాక్విలిన్ కి అయినా చెమటలే అన్నంతగా ఈజ్ తో ఆకట్టుకుంది.ఇతర యాంకర్లతో పోటీపడుతూ ఈ భామ కూడా వెండితెర అవకాశాల కోసం గాలం వేస్తున్నారు. రోజుకు 2 నుంచి 4లక్షల వరకూ ఆర్జనకు ఆస్కారం ఉన్న నటనారంగంపై విష్ణుప్రియ మనసు పారేసుకున్నారట.   `పోరా పోవే` షోతో బాగా పాపులరైన ఈ తెలుగు యాంకర్ ఇంతకుముందు కొన్ని చిన్నా చితకా సినిమాల్లోనూ నటించింది. యూత్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హాట్ యాంకర్ గా పాపులరైంది.

Latest News
 
కేరళలో సెన్సేషన్ సృష్టిస్తున్న ఫహద్ ఫాసిల్ 'ఆవేశం' Fri, Apr 26, 2024, 06:30 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'విశ్వం' Fri, Apr 26, 2024, 06:13 PM
'గేమ్ ఛేంజర్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Fri, Apr 26, 2024, 06:09 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ కి టైమ్ లాక్ Fri, Apr 26, 2024, 06:04 PM
'SK23' లో మాలీవుడ్ నటుడి కీలక పాత్ర Fri, Apr 26, 2024, 05:57 PM