ఎన్టీఆర్ 30 మూవీ అప్డేట్ కన్ఫర్మ్ చేసారు...!

by సూర్య | Mon, Apr 12, 2021, 12:20 PM

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే తారక్ ఆర్ఆర్ఆర్ తర్వాత తన 30వ సినిమాను ఎవరి డైరెక్షన్ లో చేయనున్నాడనే దానిపై ఇటీవల చర్చ ఎక్కువైంది. ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ లేక కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ అప్డేట్ ఏ సమయానికి వస్తుందో అన్నది కన్ఫర్మ్ అయ్యింది. ఈ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఈరోజు సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు రానున్నట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. మరి ఈ చిత్రం దర్శకుడు ఎవరు అన్నదాని కోసమే అంతా ఎదురు చూస్తున్నారు.తారక్ తో రేస్ లో త్రివిక్రమ్, కొరటాల శివ సహా లేటెస్ట్ దర్శకుడు బిచ్చిబాబు పేరు కూడా వచ్చింది. మరి వీరిలో ఎవరు ఫిక్స్ అన్నది తెలియాలి అంటే ఈరోజు సాయంత్రం వరకు ఆగాల్సిందే.

Latest News
 
ఐటెం సాంగ్ కి రెడీ అవుతున్న శ్రీముఖి Fri, May 03, 2024, 11:52 AM
మినీ డ్రెస్ లో రాశి ఖన్నా ఫోజులు Fri, May 03, 2024, 11:46 AM
‘టిల్లూ క్యూబ్‌’లో పూజా హెగ్డే? Fri, May 03, 2024, 10:34 AM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM