ఈ నెల 27న రాయ్‌ లక్ష్మీ నిశ్చితార్థం...?

by సూర్య | Fri, Apr 09, 2021, 02:51 PM

తెలుగులో కాకపోయినా తమిళంలో మాత్రం బాగానే సినిమాలు చేస్తూ రాయ్ లక్ష్మీ పేరు తెచ్చుకుంటోంది. అయితే రాయ్ లక్ష్మీ తన ఎంగేజ్‌మెంట్‌ తేదీ ఫిక్సయిందని వెల్లడించింది. ఈ నెల 27న నిశ్చితార్థానికి ముహూర్తం నిర్ణాయించారని, అయితే తన జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలను బయటపెట్టాలనుకోవడం లేదు అంటూ రాయ్‌ లక్ష్మి చెప్పుకొచ్చింది.

Latest News
 
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM
'కృష్ణమ్మ' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Apr 29, 2024, 07:36 PM
'ప్రసన్నవదనం' లో అమృత గా సాయి శ్వేతా Mon, Apr 29, 2024, 07:00 PM
'స్వాగ్' కోసం డబ్బింగ్ మోడ్‌లో రీతూ వర్మ Mon, Apr 29, 2024, 06:58 PM