వైరల్ అవుతున్న అఖిల్‌తో కైరవి మెహతా ఫోటో.. కైరవి ఎవరో తెలుసా..?

by సూర్య | Fri, Apr 09, 2021, 02:41 PM

సినిమా సెలబ్రిటీలు వారి ఆహారం విషయంలో తీసుకొనే జాగ్రత్తలే వేరుగా ఉంటాయి. సినిమా గ్లామర్ ఫీల్డ్ కావున ఆ రంగానికి చెందిన వారైతే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. ఆహార నియమాలను తుచ తప్పకుండా పాటిస్తారు. ప్రోటీన్స్,న్యూట్రిన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటారు. అయితే వీటిని ఎంత మెుత్తంలో తీసుకోవాలి. ఏ టైంలో తీసుకోవాలి తెలుసుకోవాలంటే ప్రొఫెషనల్ సూచనలు కచ్చితంగా అవసరం. అందుకే చాలా మంది సెలబ్రెటీలు స్పెషల్ చెఫ్,పోషకహార నిపుణులను అపాయింట్ చేసుకుంటారు. వారికి డైట్ ప్రిపెర్ చేయడంలో చెఫ్ ఫ్లాన్స్ చాలా ఢిపరెంట్‌గా ఉంటాయి. సెలబ్రిటీలకు రకరకాల వంటలు చేయడం తో పాటు వారికి ఇష్టమైన వంటలను రుచికరంగా ప్యాట్ లేకుండా తయారుచేయడంలో వారి పాత్ర దిట్ట. ఏ ఆహారం అందించడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉంటారనేది చాలా జాగ్రత్తగా డైట్ ప్లాన్ ప్రణాళికను రూపోదిస్తారు. ఇక టాలీవుడ్ హీరో అక్కినేని ఫ్యామీలి గురించి వేరే విధంగా చేప్పనవసరం లేదు. ఫ్యామీలిలో ఉన్నవారంతా సినిమా రంగానికి చెందినవారే. అమల,నాగర్జున,నాగ చైతన్య,సమంత,అఖిల్ అందరూ ఇండిస్ట్రీలో ఉన్నారు. వీరిని అరోగ్యాలను కంటికి రెప్పల చూసుకుంటుంది.. కైరవి మెహతా అనే ప్రైవేట్ చెఫ్. ఆమె కేవలం చెఫ్‌గానే నాగర్జున ఫ్యామీలి మెంబర్స్‌తో బాగా కలిసిపోయారు. అలానే అమల కూడా వారి కుటుంబంలోని ఓ సభ్యురాలుగా చూసుకుంటారు. అలాగే ఆమె చేసే వంటలను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటారు. కైరవి ప్రత్యేక ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

Latest News
 
బాలీవుడ్‌కి వెళ్తే అన్నీ వదిలేయాలి: త్రిష Fri, Mar 29, 2024, 10:34 AM
విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ డీటైల్స్ ఇవే! Fri, Mar 29, 2024, 10:15 AM
'నువ్వు నువ్వు నువ్వే నువ్వు' సాంగ్ లిరిక్స్ Fri, Mar 29, 2024, 08:54 AM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM