‘లవ్ స్టోరీ’ మూవీ విడుదల వాయిదా

by సూర్య | Fri, Apr 09, 2021, 01:35 PM

షూటింగ్‌ల‌లో పాల్గొంటున్న సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, గోవిందా, ఆమీర్ ఖాన్, మాధవన్, విక్కీ కౌశల్ కత్రినా, నగ్మా సహా పలువురు సెలబ్రిటీలో కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో బాలీవుడ్‌లో ఇప్పటికే విడుదల కావాల్సిన అక్షయ్ కుమార్ ‘సూర్య వంశీ’ కంగనా రనౌత్.. ‘తలైవి’, 83 వంటి సినిమాల విడుదల తేదిలు వాయిదా పడ్డాయి. తాజాగా ఈ జాబితాలో తెలుగులో సూపర్ హిట్ మూవీ ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Latest News
 
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM
శుక్రవారం రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:10 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా రవి శంకర్ Fri, Apr 26, 2024, 03:07 PM