పెళ్లి ర‌ద్దు చేసుకున్న న‌టి

by సూర్య | Sat, Apr 03, 2021, 11:57 AM

పాకిస్థానీ న‌టి స‌బా క‌మ‌ర్ ‌కి అజీమ్ ఖాన్ తో జరగాల్సిన తన పెళ్లిని రద్దు చేసుకుంది. అజీమ్ ఖాన్ ఓ మ‌హిళను లైంగికంగా వేధించాడని ఆరోప‌ణలు రావడమే ఇందుకు కారణం. అజీమ్‌ఖాన్-స‌బా క‌మ‌ర్ ఎంగేజ్ మెంట్ పూర్త‌యిన త‌ర్వాత ఓ మ‌హిళ అజీమ్‌ఖాన్ లైంగికంగా వేధించిన‌ట్టు ఆరోప‌ణ‌లు చేసింది. దీంతో స‌బా క‌మ‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యాన్ని ఆమె ఇన్ స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM