బాలీవుడ్‌లో చేదు అనుభవాలున్నాయి: సల్మాన్ మాజీ గాళ్‌ఫ్రెండ్

by సూర్య | Sat, Apr 03, 2021, 11:59 AM

బాలీవుడ్‌లో తనకు చేదు అనుభవాలున్నాయని, హిందీ చిత్ర సీమకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు తనతో శృంగారం కోసం ప్రయత్నించారని సల్మాన్ ఖాన్ మాజీ గాళ్‌ఫ్రెండ్ సోమీ అలీ చెప్పింది. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సోమి.. బాలీవుడ్ గురించి స్పందించింది.`బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు డైరెక్టర్లు నాతో శృంగారం కోసం ప్రయత్నించారు. ఆ సమయానికి నేను ఒక భయంకరమైన రిలేషన్ షిప్‌లో ఉన్నాను. ఆ రిలేషన్ షిప్ అన్నింటికంటే దుర్భరమైనదిగా అనిపించేద`ని సోమీ చెప్పింది. అలాగే బాలీవుడ్‌లో మళ్లీ సినిమాలు చేయాలనే ఉద్దేశం తనకు లేదని సోమీ చెప్పింది.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM