'ఇచ్చట వాహనములు నిలుపరాదు' న్యూ పోస్టర్ రిలీజ్

by సూర్య | Tue, Mar 30, 2021, 05:05 PM

ఏ1 స్టూడియోస్ అండ్ శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై దర్శన్ ఎస్ దర్శకత్వంలో సుశాంత్, మోడల్ హర్యానా ఫెమినా మిస్ ఇండియా '2018 ' మీనాక్షి చౌదరి జంటగా వాస్తవ సంఘటనల ఆధారంగా యాక్షన్ థ్రిల్లర్  'ఇచ్చట వాహనములు నిలుప రాదు' మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో మీనాక్షి చౌదరి టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. వెన్నెల కిషోర్ ఒక ముఖ్య పాత్రలో నటించారు . ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు .చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హోలీ పండగ సందర్భంగా ' ఇచ్చట వాహనములు నిలుపరాదు' మూవీ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆపోస్టర్ లో హీరో , హీరోయిన్ ఇద్దరూ స్టైలిష్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సుశాంత్ హీరోగా డిఫరెంట్ టైటిల్ తో రూపొందిన ” ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ కై ప్రేక్షకులు , అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM