డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను షేర్ చేసిన సయేషా సైగల్

by సూర్య | Sat, Jan 16, 2021, 03:11 PM

హీరోయిన్ సయాషా సైగల్‌ తాజాగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే సైగల్ నచ్చిన ప్రతిదాన్ని ప్రేక్షకులకు షేర్ చేస్తూ ఉంటుంది. అక్కినేని హీరో 'అఖిల్' సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన సయేషా సైగల్​. సీరియర్ హీరో నందమూరి బాలకృష్ణ, బోయపాటి సినిమాలో హీరోయిన్ నటించనుంది. అప్పట్లోనే ఎంపిక చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. #బీబీ3 టీమ్​తో పనిచేసేందుకు తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సయేషా కూడా తెలిపింది. ఇటీవలే ప్రగ్యా జైశ్వాల్ మరో హీరోయిన్ గా నటించనుందని తెలిపింది చిత్ర బృందం. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తుండగా, మిర్యాల రవీందర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే వేసవికి థియేటర్లలో సినిమా విడుదలయ్యే అవకాశముంది.


 





Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM