టైలర్ అవతారమెత్తిన సోనూసూద్

by సూర్య | Sat, Jan 16, 2021, 03:52 PM

నటుడు సోనూ సూద్ తాజాగా ఓ సినిమా సెట్స్ పై టైలర్ అవతారం ఎత్తారు. అక్కడే ఉన్న కుట్టు మిషన్ పై దుస్తులు కుట్టారు. పక్కనే టైలర్ సూచనలు ఇస్తుండగా ఆయన కాసేపు టైలరింగ్ చేశారు. హైదరాబాదులో ఓ సినిమా షూటింగ్ కు హాజరైన సందర్భంగా సోనూ సూద్ కుట్టు మిషన్ తొక్కుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ వలసజీవుల పాలిట ఆయన దేవుడయ్యారు. ఆ తర్వాత కూడా అడిగిన వాళ్లకు కాదనకుండా సాయం చేస్తూ తనది విశాల హృదయం అని చాటుకున్నారు.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM