టాప్‌టెన్‌లో స్థానం దక్కించుకున్న ఏకైక బాలీవుడ్‌ నటిగా కత్రీనా

by సూర్య | Thu, Oct 15, 2020, 03:00 PM

మోస్ట్ గూగుల్డ్ ఉమన్ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా నాలుగోస్థానాన్ని దక్కించుకున్నారు కత్రీనా కైఫ్. మరో అరుదైన గౌరవం పొందారు  కత్రినా కైఫ్. గూగుల్‌ సంస్థ రూపొందించిన మోస్ట్‌ గూగుల్డ్‌ ఉమన్‌ జాబితాలో కత్రీనా  ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానం దక్కించుకున్నారు. అంతేకాదు. టాప్‌టెన్‌లో స్థానం దక్కించుకున్న ఏకైక బాలీవుడ్‌ నటిగా నిలిచారు. ప్రస్తుతం అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీలో నటించేందుకు  సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుండడంతో యాక్షన్‌ సన్నివేశాల్లో నటించేందుకు ఆమె  కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు.


 


 

Latest News
 
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్' Fri, Apr 26, 2024, 07:30 PM
స్టార్ హీరో కొడుకుతో సుధా కొంగర తదుపరి సినిమా Fri, Apr 26, 2024, 07:21 PM
అమితాబ్ బచ్చన్ మనవడితో రొమాన్స్ చేయనున్న అక్షయ్ కుమార్ మేనకోడలు Fri, Apr 26, 2024, 07:13 PM