బిగ్ బాస్ 4: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

by సూర్య | Sat, Oct 10, 2020, 12:03 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా ఐదో వారాన్ని పూర్తి చేసుకోనుంది. ఇప్పటికే బిగ్ బాస్ ఇంటి నుంచి సూర్య కిరణ్‌, కరాటే కల్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్ వెళ్లిపోయారు. ఈవారం నామినేషన్‌లో అభిజిత్‌, అఖిల్‌, మోనాల్‌, సోహైల్‌, లాస్య, అరియానా, అమ్మ రాజశేఖర్‌, నోయల్‌, సుజాత ఉన్నారు. వీరిలో ఎవరు సేఫ్ జోన్‌లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్‌లోకి వచ్చారు? అంటే అమ్మ రాజశేఖర్, సుజాత డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తొంది. వీరిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

Latest News
 
'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 05:10 PM
'రామం రాఘవం' టీజర్ అవుట్ Mon, Apr 29, 2024, 05:07 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'డియర్' Mon, Apr 29, 2024, 04:59 PM
18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'పోకిరి' Mon, Apr 29, 2024, 04:56 PM
'కల్కి 2898 AD' నైజాం రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Apr 29, 2024, 04:48 PM