సోషల్ మీడియాను వేడెక్కిస్తున్న నేహా శర్మ..

by సూర్య | Sat, Oct 10, 2020, 11:59 AM

‘చిరుత’ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సరసన హీరోయిన్‌గా పరిచయమైంది నేహాశర్మ. వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత టాలీవుడ్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా బాలీవుడ్లో బాగానే బిజీ అయ్యింది. తాజాగా కోలీవుడ్ అవకాశాలు కూడా అందుకుంటున్న నేహాశర్మ... సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లు మతులు పోగొడుతోంది.


 


 

Latest News
 
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'విశ్వం' Fri, Apr 26, 2024, 06:13 PM
'గేమ్ ఛేంజర్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Fri, Apr 26, 2024, 06:09 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ కి టైమ్ లాక్ Fri, Apr 26, 2024, 06:04 PM
'SK23' లో మాలీవుడ్ నటుడి కీలక పాత్ర Fri, Apr 26, 2024, 05:57 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణమ్మ' Fri, Apr 26, 2024, 05:51 PM