'అల వైకుంఠపురములో' సినిమాలో ని 'బుట్టబొమ్మా' సాంగుకి 100 మిలియన్ వ్యూస్

by సూర్య | Sat, Apr 04, 2020, 02:32 PM

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన 'అల వైకుంఠపురములో' సంచలన విజయాన్ని నమోదు చేసింది. అల్లు అర్జున్ కెరియర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను సాధించింది. ఈ సినిమా విజయంలో తమన్ సంగీతం ప్రధానమైన పాత్రను పోషించింది. ఆయన స్వరపరిచిన ప్రతి పాట యూత్ ను ఒక ఊపు ఊపేసింది.ఇక ఈ సినిమాలోని 'బుట్టబొమ్మా' అనే ఫుల్ వీడియో సాంగ్ ను ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేశారు. యూ ట్యూబ్ లో ఈ పాట ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. 100 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ సాంగ్, అరుదైన ఘనతను సాధించింది. అంటే 10 కోట్ల మంది ఈ పాటను వీక్షించారన్న మాట. ఈ పాటకి 1 మిలియన్ లైక్స్ లభించడం మరో విశేషం. స్వరకల్పన .. సాహిత్యం .. కొరియోగ్రఫీ .. ఆలాపన .. చిత్రీకరణ .. ఇలా అన్నీ కుదిరిన కారణంగానే ఈ సాంగ్ ఈ రేంజ్ లో ఆకట్టుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM