స్టార్ హీరోల ఫాన్స్ మధ్య ట్విట్టర్ వార్

by సూర్య | Wed, Apr 01, 2020, 01:55 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానుల అభిమానుల మధ్య ట్విట్టర్ వార్ రోజు రోజుకూ ఎక్కువైపోతోంది. మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటూ ఈ ఇద్దరి స్టార్ హీరోల అభిమానులు ట్వీట్స్ వేస్తున్నారు.మహేష్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'ఒక్కడు' సినిమాకు రీమేక్ గా తమిళంలో 'గిల్లి' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ దళపతి నటించారు. తాజాగా ఓ ఛానెల్ లో 'గిల్లి' సినిమా ప్రసారం చేయబడింది. విజయ్ అభిమానులు ఈ చిత్రంపై తమ ప్రేమను ట్విట్టర్‌లో పంచుకున్నారు.దీంతో మహేష్ నటించినట్లు విజయ్ నటించలేదని మహేష్ అభిమానులు ట్వీట్స్ వేశారు. అంతేకాక మహేష్ తీసిన సినిమాలనే విజయ్ రీమేక్ చేసి హిట్స్ కొట్టాడని అంటున్నారు. తర్వాత విజయ్ అభిమానులు దానికి కౌంటర్ ఇస్తూ ఇద్దరి ఫోటోలను పోల్చి కామెంట్స్ చేయడం.. డమ్మీ స్టార్ మహేష్ బాబు అంటూ కౌంటర్ ఇవ్వడం మొదలెట్టారు. అలా మొదలైన అభిమానుల ట్విట్టర్ పోరు రోజురోజుకూ మరింత రెట్టింపు అవుతుంది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM