'భీష్మ' నితిన్ భీష్మ టీజర్ రీలీజ్ !

by సూర్య | Sun, Jan 12, 2020, 12:09 PM

వెంకీ కుడుముల దర్శకత్వంలో  హీరో నితిన్-రష్మిక మందన్నజంటగా తెరకెక్కుతున్న 'భీష్మ' అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. భీష్మ మూవీ టీజర్ వచ్చేసింది. నిమిషానికి పైగా ఉన్న భీష్మ టీజర్ లో నితిన్ ఎనర్జీ అండ్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. భీష్మ చిత్రాన్ని ఫన్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ తో యూత్ ఫుల్ మూవీ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించినట్టున్నారు. రష్మిక మందాన చాల క్యూట్ అండ్ గ్లామరస్ గా ఉంది. ఇక వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కామెడీ భీష్మలో హైలెట్ గా నిలిచే అవకాశం కలదు. సంపత్ రాజ్ ఈ చిత్రంలో విలన్ రోల్ చేస్తున్నాడని అర్థం అవుతుంది. ఓ కార్పొరేట్ ఎంపైర్ ని కాపాడడానికి వచ్చిన యువకుడిగా నితిన్ కనిపించే అవకాశం కలదు.

Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM