by సూర్య | Fri, Jan 10, 2020, 09:38 AM
కామెడీ..హర్రర్ చిత్రం లక్ష్మీబాంబ్. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్..కైరా అద్వాని..తుషార్ కపూర్..తరుణ్ అరోరా..శోభితా ధూళిపాళ తదితరులు నటిస్తున్నారు. కాగా ఈ మూవీని రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్నాడు. మే 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కోసం ఓ స్టిల్ ఇచ్చారు అక్షయ్..కైరా..బ్లాక్ డ్రెస్ లో అక్షయ్ మెరవగా..వైట్ అండ్ రెడ్ డ్రెస్ లో కైరా తళుక్కుమంది. అక్షయ్ కి కైరా ఏదో చూపిస్తున్నట్లు ఉన్న స్టిల్ ఆకట్టుకుంటోంది.
Latest News