ర్యాంపు వాక్‌లో అద‌ర‌గొట్టిన వార్‌-వాణి

by సూర్య | Mon, Oct 14, 2019, 06:41 PM

వార్ సినిమా  హిట్ కావ‌టంతో  హీరోయిన్ వాణి కపూర్ త‌న డిమాండ్ బాగానే పెంచేసుకుంటోంది.  గతం లోను కొన్ని చిత్రాలు నటించినా వార్   వాణి కి  మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మ‌రోవైపు ఫ్యాష‌న్ షోల‌లోనూ పాల్గొని అద‌ర‌కొడుతోంది.   రీసెంట్ గా ముంబైలో ప్రముఖ డిజైనర్ పాయల్ సింఘాల్ ఫ్యాషన్ షో లో  వాణి కళ్లుచెదిరేలా దర్శనమిచ్చింది. వాణి  పర్ఫెక్ట్ షేప్ లో.. ఫేస్ లో ఒక బ్యూటిఫుల్ స్మైల్ తో.. గ్రేస్ ఫుల్ బాడీ లాంగ్వేజ్ తో ర్యాంపు వాకు చేసి అదరగొట్టింది.    ప్రస్తుతం వాణి 'షంషేర్ 'అనే సినిమాలో నటిస్తున్న విష‌యం విదిత‌మే.


 


 

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM