by సూర్య | Mon, Oct 14, 2019, 09:41 AM
టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో తళుక్కుమంది బాలీవుడ్ చిన్నది జాన్వీ కపూర్. ఈ పొట్టి పొట్టి దుస్తులే లేటెస్ట్ ట్రెండ్. యూత్ మెచ్చే ఫ్యాషన్. అందుకే ఇలా అందాల్ని ఆరబోసే దుస్తుల్లో జాన్వీ ఆరుబయట షికారుకి వచ్చింది. అలా కార్ డోర్ వేయక ముందే ఎన్ని ఫ్లాష్ లు మెరిశాయో. అసలే వైట్ టాప్.. వైట్ బాటమ్ .. తెగ మెరిసిపోయింది ఈ బ్యూటీ.
Latest News