ఆ బాలీవుడ్ హీరో తో నటించాలని ఉంది : రకుల్

by సూర్య | Mon, Oct 14, 2019, 12:15 PM

తాను నటించే చిత్రాల సంఖ్య తగ్గిందని, వరుస ఫ్లాప్‌ల కారణంగానే కొత్త చిత్రాల అవకాశాలు రావడం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారని నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది. నిజం చెప్పాలంటే తాను నటిగా పరిచయమైన తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్థాయిని అందుకున్నానని చెప్పింది. అయితే వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించి నటించడం వల్లే ఫ్లాప్‌లను ఎదుర్కోవలసిన పరిస్థితి ఎదురయిందని పేర్కొంది. ఇకపోతే హిందీలో పలు అవకాశాలు రావడంతో దక్షిణాదిలో అవకాశాలను అంగీకరించలేకపోతున్నట్లు తెలిపింది. హిందీలో రణ్ వీర్ సింగ్.. తెలుగులో  విజయ్ దేవరకొండ లతో నటించాలనే  కోరిక ఉందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM